Wednesday, January 26, 2011

SRI SRI RAVI SHANKAR VIJAYAWADA VISIT

ఆర్ట్  అఫ్  లివింగ్  వ్యవస్తాపకులు ,  పరమ పూజ్య  శ్రీ శ్రీ  రవి  శంకర్  విజయవాడ  మార్చ్  పదిహేను  వస్తున్న  సందర్భం లో
విజయవాడ  ఇందిరా  గాంధీ  స్టేడియం  లో  సాయంత్రం   దివ్య  సత్సంగం  పూజ్య గురూజీ  సమక్షంలో  జరుగుతుంది. మరునాడు  అనగా  బుధవారం  ఉదయం  ఎనిమిది గంటల  యాబై  ఎనిమిది  నిమిషాలకు   శ్రీ శ్రీ   రవి శంకర్   విజయవాడ  ఆర్ట్  అఫ్  లివింగ్
ఆశ్రమానికి   శంకుస్తాపన   చేస్తారు.      ఆంధ్రప్రదేశ్  లో  ఆర్ట్  అఫ్  లివింగ్  రెండవ  ఆశ్రమం  విజయవాడ లో  నిర్మాణం
కానున్నది.